Saturday, March 14, 2009

ఓం బీచే, కర్ణాటక




ఓం బీచ్ (ప్రకృతి సిధ్ధంగా ఏర్పడ్డ హిందీ ఓం అకార బీచ్)
గోకర్ణం, కర్ణాటక

Sunday, February 22, 2009

దోబూచులు


Saturday, February 21, 2009

పయనమెచటికోయీ

Monday, February 16, 2009




చెట్లు రానీ చేమలు రానీ
కొండలు రానీ కోనలు రానీ
దోవలో ఎదురు ఏమైన రానీ
నేను నేనే నా డ్యూటీ నాదే.

Wednesday, February 11, 2009

Tuesday, February 10, 2009

శ్రీ శైలంలో కృష్ణమ్మ

శ్రీ శైలంలో కృష్ణమ్మ
















Add Image

Monday, February 9, 2009

కమలానికి సూర్యుడు మరీ దూరం...

















కమలానికి సూర్యుడు మరీ దూరం.......

Thursday, January 8, 2009

పిచ్చవరం, చిదంబరం




























































పిచ్చవరం బ్యాక్ వాటర్స్ లో బోట్ షైర్. నీళ్ళల్లో కనబడుతున్న చెట్లు తిల్లాయ్ వృక్షాలు. వీటినే ఆందిలాయ్ సుర పొన్నయ్ చెట్లని కూడా అంటారు. బొటానికల్ పేరు రిజోఫారా అపిక్యులాటా. దక్షిణాదిని అతలాకుతలం చేసిన సునామీ సమయంలో ఈ వృక్షాలవల్లనే ఇక్కడ నష్ట తీవ్రత తక్కువగా వుందిట.