Thursday, January 8, 2009

పిచ్చవరం, చిదంబరం




























































పిచ్చవరం బ్యాక్ వాటర్స్ లో బోట్ షైర్. నీళ్ళల్లో కనబడుతున్న చెట్లు తిల్లాయ్ వృక్షాలు. వీటినే ఆందిలాయ్ సుర పొన్నయ్ చెట్లని కూడా అంటారు. బొటానికల్ పేరు రిజోఫారా అపిక్యులాటా. దక్షిణాదిని అతలాకుతలం చేసిన సునామీ సమయంలో ఈ వృక్షాలవల్లనే ఇక్కడ నష్ట తీవ్రత తక్కువగా వుందిట.